Kakinada అండర్ వాటర్ టన్నెల్ అద్భుతమైన ఫీలింగ్ *Andhrapradesh | Telugu OneIndia

2022-11-30 20


For the first time in Kakinada city, an exhibition of aquarium fish of different species will be held from Wednesday to February 5 in the premises of Kakinada McLaren High School. On this occasion he said that for the last 33 years the exhibition was held in different cities. | కాకినాడ నగరంలో తొలిసారిగా వివిధ జాతులకు చెందిన అక్వేరియం చేపల ప్రదర్శన బుధవారం నుండి ఫిబ్రవరి 5వ తేదీ వరకు కాకినాడ మెక్లారిన్ హైస్కూలు ప్రాంగణంలో జరుగుతుందని ప్రదర్శన నిర్వాహకులురాజారెడ్డి, మాజీ కార్పొరేటర్ రొకళ్ళ సత్యనారాయణ వెల్లడించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూగత33సంవత్సరాలు గా వివిధ నగరాలలో ప్రదర్శన జరిగిందని అన్నారు.

#Kakinada
#UnderwaterTunnelAquarium
#AndhraPradesh
#TouristPlace
#KakinadaCity

Videos similaires